ఇంద్రజ , Indraja

పరిచయం :

  • ఇంద్రజ గా తెలుగు సినీ రంగములో పేరుతెచ్చుకొన్న నటి , తెలుగు, మళయాల సినిమా నటి. ఈమె ఒక తెలుగు కుటుంబములో కేరళలో పుట్టి, మద్రాసులో పెరిగినది. ఈమె దాదాపు 80కి పైగా సినిమాలలో నటించింది.
ప్రొఫైల్ :
  • పేరు : ఇంద్రజ ,
  • అసలు పేరు : రజత ,
  • పుట్టిన ప్రదేశం : కేరళ రాష్ట్రము ,
  • తోబుట్టువు : ఇద్దరు చెల్లెళ్ళు , భారతి , శోభ ,
కుటుంబం :
  • కర్ణాటక సంగీత విద్వాంసులు కుటుంబములో పుట్టిన ఇంద్రజ మంచి గాయని కూడా. ఈమె ముగ్గురు అక్క చెళ్లెల్లలో పెద్దది. భారతి మరియు శోభ ఈమె చెల్లెళ్లు.
కెరీర్ :
  • పాఠశాలలో కూడా రజతి అనేక సంగీత మరియు నాటక పోటీలలో పాల్గొని బహుమతులు అందుకొన్నది. శాస్త్రీయ నాట్యములో శిక్షణ పొందిన ఈమె మాధవపెద్ది మూర్తి వద్ద కూచిపూడి నృత్యరీతులు అభ్యసించినది. ఈమె మూర్తి బృందముతో పాటు పర్యటించి విదేశాలలో ప్రదర్శనలు ఇచ్చినది.
  • ఇంద్రజ తొలిసినిమా జంతర్ మంతర్ అయితే యస్వీ కృష్ణారెడ్డి తీసిన యమలీల ముందుగా విడుదలై పెద్ద విజయం సాధించినది. యమలీల తర్వాత ఇంద్రజ రెండు సంవత్సరాల్లో 30కి పైగా సినిమాలలో పనిచేసింది. గుణశేఖర్ తీసిన సొగసు చూడతరమా సినిమాలో ఇంద్రజ నటన పలువురు విమర్శకుల ప్రశంసలందుకున్నది. ఈమె మళయాళ చిత్రరంగములో అనేక అగ్రశ్రేణి కథానాయకుల సరసన నటించి పేరు తెచ్చుకున్నది.
  • ఈమె 2005లో జయా టీవీలో శాస్త్రీయ నృత్యంపై ఆధారితమైన గేంషో తకదిమిథ కు యాంకరుగా కూడా పనిచేసింది.
నటించిన తెలుగు సినిమాలు :
  • హలో బ్రదర్ (నాగార్జున హీరో),
  • దాసరి ,
  • పిచ్చోడి చేతిలో రాయి ,
  • సూర్య పుత్రిక ,
  • జగదేక వీరుడు అతిలోక సుందరి ,
  • చిన్నబ్బాయి (1997) - (గెస్ట్ role)
  • సొగసు చూడ తరమా! (1995) - నీలిమ
  • శుభమస్తు (1995)
  • హలో బ్రదర్ (1994) - గెస్ట్ role in ది సాంగ్ కన్నేపెట్ట రో
  • యమలీల (1994)
ఫైల్మోగ్రపి :ఇతరభాషల లో
  • ఎన్గల్ అన్నా (2004)
  • మయిలత్తం (2004) - మీనాక్షి
  • అచంటే కోచుమోల్కు (2003)
  • చేరి (2003)
  • చ్రోనిక్ బ్యాచిలర్ (2003) - భవాని
  • వార్ & లవ్ (2003)
  • ఉన్నతన్గాలిల్ (2001)
  • F.I.R (1999)మలయాళం
  • ఇందేపెందేన్స్ (1999)
  • ది గోద్మన్ (1999) - ముంతాస్
  • ఉస్తాద్ (1999) - క్షమా

Comments

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)

రామిశెట్టి రాజు , Ramishetti Raju(fight master)