
మాలవిక పుట్టుకతో పెట్టిన పేరు 'శ్వేతా కొన్నూర్'. బెంగుళూర్ లో జూలై 19 - 1979 లో జన్మించారు. మొదట ఫైర్ ఎండ్ లౌలీ క్రీమ్ మోడల్ గా ఉండేవారు. 1999 తమిళ చిత్రము 'unnai Thedi' తో యాక్ట్రెస్స్ గా ఆరంగేట్రం చేసారు.
నాలుగేళ్ల క్రితం తన పెదవులను నటుడు రాజేంద్ర్ ప్రసాద్ కొరికేశాడంటూ అన్నపూర్ణ స్టుడియో నుంచి నిర్మాతకు, దర్శకుడికి చెప్పకుండా చెన్నై వెళ్ళి అసోసియేష్ న్ లో ఫిర్యాదు చేసిన చరిత్ర మాళవికది. ఈ మధ్య పెళ్ళి చేసుకున్నప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. పెళ్ళైన తర్వాత కూడా వెండితెరపై విచ్చలవిడిగా నటించడం భర్తకు రుచించడం లేదు.
తన భర్త కోసమైనా సెక్సీ సీన్లలో నటించడం మానుకుంటానని బహిరంగంగా ప్రకటించిన మాళవిక ఆ పని అమలు చేయలేకపోతోంది. నిర్మాతకు, దర్శకుడికి మాత్రమే అణిగిమణిగి ఉండే ఆమె కొత్త హీరోలను, రాజేంద్ర ప్రసాద్ వంటి క్యారెక్టర్ ఆర్టిస్టులను కేర్ చేయదని చెన్నై సినిమా వర్గాలు చెబుతున్నాయి. తాజాగా ఒక చిన్న తమిళ సినిమాలో నటిస్తున్న మాళవిక ఇద్దరు కొత్త హీరోలతో తగాదా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
మాళవిక నటించిన తెలుగు చిత్రాలు
* ఆనందభైరవి
*అప్పారావు డ్రైవింగ్ స్కూల్
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog