గాయత్రి-Gayatri
=========================================
పరిచయము:
- బాలనటిగా తమిళంలో పాతిక చిత్రాల దాకా చేసిన గాయత్రి ఇటీవల తెలుగు తెరకూ పరిచయమైంది. 'నోట్బుక్'తో.. పదహారణాల పల్లెటూరి పడుచులా.. బుంగమూతి పెడుతూ.. అల్లరి చేస్తూ... పరికిణీలో పసిడిబొమ్మలా కనిపించినగాయత్రి
- అచ్చతెనుగమ్మాయి. రావులపాళెం పక్కన ఓ పల్లెటూరు. ఇక్కడ నుంచి అక్కడికెళ్లిన ఫ్యామిలీ . తెలుగే. గాయత్రి ఒక్కటేఅమ్మాయి . టీవీ సీరియల్స్, సినిమాల్లో బాలనటిగా పరిచయమైన అచ్చతెనుగు అమ్మాయి గాయత్రి. ఈమె తమ నటనద్వారా తెలుగు సినీరంగంలో ప్రత్యేక స్థానం నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇటీవల విడుదలైన 'నోట్బుక్' సినిమాలోహీరోయిన్గా పరిచయమైంది. 'నాగమ్మ' సీరియల్ గాయత్రికి గొప్ప పేరును సంపాదించి పెట్టిన తరుణంలో హీరోయిన్గారంగంలోకి దిగటం ఆమె నటనకు ప్రతీకారం. నోట్బుక్ చిత్రానికి అనంతరం కొత్తగా ఈమె తీస్తున్న చిత్రం 'సంధ్య'. ఈచిత్రంలో బాలాదిత్య చెంతన హీరోయిన్ పాత్రలో నటిస్తోంది. ఆమెతో మాటా మంతి....
- పేరు : గాయత్రి
- ఊరు :రావులపాళెం పక్కన ఓ పల్లెటూరు( రాజమండ్రి దగ్గరిలో అయినా రాజమండ్రి లో సెటిల్ అయ్యారు )
- చదువు : 10 వ తరగతి .
- గ్రీకువీరుడు,
- రౌడిదర్బార్
- 'సంధ్య'.
- నోట్ బుక్ ,-2007
- నాగమ్మ,
- మహిళ-- వంటి సీరియల్స్‌లో నటించగలిగాను.

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog