Posts

Manasi Singer-గాయని మానసి.

Image
పరిచయం (Introduction) :  Manasi Singer-గాయని మానసి.-కిర్రాక్‌ పుట్టించే తన గొంతుతో అటు క్లాస్‌... ఇటు మాస్‌ అభిమానులను ఆకట్టుకుంటోన్న మానసి గాయని మాత్రమే కాదు డబ్బింగ్‌ ఆర్టిస్టు, వ్యాఖ్యాత కూడా. ఈమె తెలుగు హీరోయిన్‌ లకు తమిళం లో గాత్రం అందించేవారు. profile : పేరు : ఎం.ఎం.మానసి , పుట్తిన ఊరు : చెన్నై , పెరిగిన ఊరు : ముంబై , అమ్మ : గృహిణి , నాన్న : భారత్ పెట్రోలియం కంపెనీ లో ఉద్త్యోగము , తోబుట్టువులు : ఒక చెల్లి, తెలుగు ఎలావచ్చు : ముంబై లో తన పక్కంటి వారు తెలుగువారైనందున వారి పరిచయం తో తెలుగు నేర్చుకున్నారట. తనకు నచ్చిన పాటలు : 'గ్రీకువీరుడు'లో 'ఓసి నా బంగారం...', 'మసాలా'లో 'మీనాక్షి మీనాక్షి..', 'ఆహా కళ్యాణం'లో పంచ్‌డైలాగుల పాట. స్ఫూర్తినిచ్చిన వ్యక్తులు : అమ్మానాన్నలు, సునిధీ చౌహాన్‌, చిన్మయి పూజించే దేవుళ్లు : మురుగన్‌, బాలాజీ, గాయత్రీ దేవి బలాలు : కుటుంబం, పరిస్థితులకు అనుకూలంగా మారగలగడం, సానుకూలంగా ఆలోచించడం. ఎక్కువ సార్లు చూసిన సినిమాలు : బాషా, తారే జమీన్‌ పర్‌, త్రీ ఇడియట్స్‌ అభిమానించే గాయకులు : ఎస్పీ బాల

Mada venkateswararao-మాడా వెంకటేశ్వరరావు

Image
పరిచయం (Introduction) : Mada venkateswararao-మాడా వెంకటేశ్వరరావు తెలుగు సినీ హాస్యనటుడు. ఇటీవల హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం(24-10-2015) తుదిశ్వాస విడిచారు. తూర్పుగోదావరి జిల్లా కడియంలో అక్టోబర్‌ 10, 1950న జన్మించిన మాడా సినిమాల్లోకి రాకముందు విద్యుత్‌ సంస్థలో ఉద్యోగం చేశారు. తనదైన హాస్యంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన అక్కినేని నటించిన అందాల రాముడు ద్వారా చిత్ర రంగ ప్రవేశం చేశారు. బాపు దర్శకత్వంలో రూపొందిన ముత్యాలముగ్గు చిత్రంలో ఆయన పోషించిన 'మాడా' పాత్ర ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. అనంతరం దాసరి నారాయణరావు తన చిత్రాల్లో వరుస అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన చిల్లరకొట్టు చిట్టెమ్మలో మాడా పోషించిన పువ్వుల కొమ్మయ్య పాత్రకు మంచి ప్రశంసలు లభించాయి. మాయదారి మల్లిగాడు, రాధాకృష్ణ, మల్లెపూలు, ఏకలవ్య తదితర చిత్రాలతో పాటు దాదాపు 60కి పైగా చిత్రాల్లో నటించారు. ఇతడు నపుంసక పాత్రలకు పెట్టింది పేరు.మాడాకు అభినయ కళానిధి అనే బిరుదు ఉంది. చూడు పిన్నమ్మ అనే పాత్రతో మాడాకు మంచి గుర్తింపు వచ్చింది.  జీవిత విశేషాల

Bollu Satyanarayana- బొల్లు సత్యనారాయణ

Image
పరిచయం (Introduction) : సినీ నిర్మాత బొల్లు సత్యనారాయణ (61) శనివారం(29-08-2015) మధ్యాహ్నం తిరుపతిలో కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన తిరుపతిలోని స్విమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.   సత్యనారాయణ సినీ ప్రస్థానం 1981లో 'ముద్దమందారం'తో ప్రారంభమైంది. ఆ సినిమాకు ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. 2002లో 'ధనలక్ష్మీ ఐ లవ్‌ యూ'తో నిర్మాతగా మారారు. ఆపై 'బాలీవుడ్‌ కాలింగ్‌', 'మిస్సమ్మ', 'మాయాబజార్‌' తీశారు. అనువాద చిత్రాలు 'అభిమన్యుడు', 'గీతాంజలి' ఆయనే నిర్మాత. 'మిస్సమ్మ'కుగాను 2004లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ నిర్మాతగా నంది పురస్కారం అందుకున్నారు. జీవిత విశేషాలు (profile) :  పేరు :భొల్లు సత్యనారాయణ, వయసు : 61 సం.లు ,  పుట్టిన ఊరు : నల్గొండ జిల్లా గుర్రంపూడు మండలం జువ్విగూడెం.. భార్య ::  అన్నపూర్ణమ్మ తితిదే పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేసి రిటైరయ్యారు. పిల్లలు :  ఆయనకు కుమార్తె హరిత కుమారుడు తేజస్వి ఉన్నారు. నివాసము : తిరుపతి ,

Sukrithi Ambati-సుకృతి అంబటి

Image
    పరిచయం (Introduction) :  తెలుగు సినిమా " కేరింత " ఫేమ్‌ .. Sukrithi Ambati-సుకృతి అంటి డిల్లీ కి చెందిన పిల్లే అయినా అసలు సిసలు తెలుగమ్మాయి. జీవిత విశేషాలు (profile) : పేరు :  Sukrithi Ambati-సుకృతి అంటి , సొంత ఊరు : కావలి -నెల్లూరు జిల్లా,  స్థిరపడిన ఊరు : డిల్లీ , నాన్న : సివిల్ ఇంజనీర్ ,  చదువు : ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్‌ లో డిగ్రీ  ', నటించిన సినిమాలు (filmography ):  కేరింత (తెలుగు) -2015, *==============================*  visiti my website > Dr.Seshagirirao-MBBS.

Ramakrushna .V-రామకృష్ణ .వి - (tollywood singer)

Image
పరిచయం (Introduction) : వి.రామకృష్ణ(విస్సంరాజు రామకృష్ణ)  1970 వ దశకములో ప్రసిద్ధిచెందిన తెలుగు సినిమా నేపథ్య గాయకుడు. ఇరవై సంవత్సరాల సినీ జీవితంలో ఈయన 200 సినిమాలలో 5000కు పైగా పాటలు పాడాడు.ముఖ్యంగా భక్తి ప్రధానంగా పాటలు చెప్పుకోదగ్గవి. 1972లో 'విచిత్రబంధం సినిమాతో గాయకుడిగా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు.  ఆయన ఆలపించిన భక్తిగీతాల ఆల్బమ్‌ ఎంతో ఆదరణ పొందాయి. ప్రముఖ గాయని పి.సుశీలకు రామకృష్ణ దగ్గర బంధువు(మేనత్త ). ఆయన కుమారుడు సాయికిరణ్‌ 'నువ్వేకావాలి చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎస్‌ విశ్వనాథన్‌ మరణించిన రెండు రోజులకే రామకృష్ణ మృతి చెందడం టాలీవుడ్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది.  జీవిత విశేషాలు (profile) :  పేరు : వి.రామకృష్ణ జననం --ఆగష్టు 20, 1947 జన్మ స్థలము : విజయనగరం మరణం -- కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఈయన 2015, జూలై 16 న జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరి కాలనీలో ఉన్న తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ప్రసిద్ధి : తెలుగు సినిమా నేపథ్య గాయకుడు. పిల్లలు : ఒక కుమారుడు సాయికిరణ్ (నువ్వేకావాలి సినిమా ద్వార

Dasarathi Rangacharya(Writer)-దాశరథి రంగాచార్య(ప్రముఖ రచయిత)

Image
పరిచయం (Introduction) :  రాలిపోయిన మోదుగుపువ్వు - ప్రముఖ రచయిత దాశరథి రంగాచార్య కన్నుమూత -అనారోగ్యంతో ఆస్పత్రిలో మృతి -నేడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు  సాహితీ శిఖరం కూలిపోయింది. తెలంగాణ మోదుగుపువ్వు రాలిపోయింది. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, ప్రముఖ రచయిత దాశరథి రంగాచార్య(86) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో కన్నుమూశారు. గుండె, వూపిరితిత్తుల సమస్యలను ఎదుర్కొంటూ... రెండేళ్ల నుంచి యశోదలోనే చికిత్స తీసుకుంటూ వచ్చారు. సికింద్రాబాద్‌, వెస్ట్‌మారేడుపల్లిలోని తన స్వగృహంలో ఉంటున్న ఆయన ఆదివారం తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. కుటుంబసభ్యులు ఆయనను సాయంత్రం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అధిక రక్తపోటుతోపాటు చక్కెర బాగా పెరిగింది. ఎంత ప్రయత్నించినా నియంత్రణలోకి రాలేదు. సోమవారం ఉదయానికి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. శరీర భాగాలు వైద్యానికి స్పందించకపోవడంతో చివరికి ఆరు గంటల సమయంలో ఆయన మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయనకు భార్య కమల, ముగ్గురు పిల్లలు విరించి, ఉదయశ్రీ, సుధ ఉన్నారు. ఆయన దాదాపు

వీళ్లందరిదీ.. ఒకే వూరు!

Image
పరిచయం (Introduction) : వీళ్లందరిదీ.. ఒకే వూరు!   అనుష్క... చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌ ప్రాధాన్యమున్న పాత్ర చెయ్యాలంటే మొదట వినిపించే పేరు తనదే. ఐశ్వర్యారాయ్‌... భారత దేశం గర్వించదగ్గ అందాల తారల్లో ఆమెది ఓ ప్రత్యేక స్థానం. వీళ్లేకాదు, దీపికా పదుకొణె, పూజాహెగ్డె, జెనీలియా, శిల్పాశెట్టీ... ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో ప్రస్థానం. కానీ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే... వాళ్లందరి సొంతూరు మాత్రం ఒక్కటే. అదే మంగళూరు. ఐశ్వర్యారాయ్‌...   ప్రపంచ సుందరిగా ఎంపికై భారత దేశ కీర్తిని పెంచడమే కాకుండా తన ప్రతిభతో బాలీవుడ్‌లో ప్రత్యేకమైన స్థానాన్ని కైవసం చేసుకుంది ఐశ్వర్యారాయ్‌. కానీ ఆమె అసలు దక్షిణాది అమ్మాయనే విషయం చాలా మందికి తెలియదు. అవును, తను పుట్టింది కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న మంగళూరులో. తండ్రి క్రిష్ణరాజ్‌ రాయ్‌, స్థానిక నౌకాశ్రయంలో మెరైన్‌ ఇంజినీర్‌. తల్లి బృందారాయ్‌ రచయిత. ఆమె పూర్వీకులు తుళు భాషను మాట్లాడే వర్గానికి చెందినవారు. అందుకే, తన మాతృ భాష తుళు అని చెబుతుంది అందాల ఐశ్వర్య.   అనుష్క...   చూడ్డానికి పదహారణాల తెలుగమ్మాయిలా కనిపిస్తుంది. నటించే సినిమాలు కూడా ఎక్కువ తెలుగులోనే. కా