Adi ,ఆది(son of sai kumar)
పరిచయం (Introduction) :
- సంభాషణాచాతుర్యంతో ప్రేక్షకుల్ని మెప్పించగల సమర్థుడు సాయికుమార్. ఆయన కుమారుడు ఆది 'ప్రేమకావాలి'తో కథానాయకుడయ్యారు. ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. 'కొత్త కుర్రాడైనా బాగా నటించాడు. సంభాషణలు పలికే విధానం, ఫైట్స్ చేసే తీరు బాగుంది' అనే ప్రశంసలు దక్కాయి.
- పేరు : ఆది,
- ఊరు : హైదరాబాద్ ,
- పుట్టిన ఊరు : చెన్నై ,
- పుట్తిన తేదీ : 24/డిసెంబర్,
- చదువు : డిగ్రీ , డాన్స్ లారెన్స్ దగ్గర నేర్చుకున్నారు ,
- తండ్రి : సాయికుమార్ (యాక్టర్),
- తల్లి : సురేఖ,
- తోబుట్టువు : సోదరి-జ్యోతిర్మయి(మెడికో),
- మాట్లాడే భాషలు : తెలుగు , తమిల్,కన్నడ, హిందీ, ఇంగ్లిష్,
- ప్రేమకావాలి (2011).
- ==================================================
ప్రేమకావాలి is a nice movie...
ReplyDeletehttp://animationfects.blogspot.com