Adi ,ఆది(son of sai kumar)

పరిచయం (Introduction) :
  • సంభాషణాచాతుర్యంతో ప్రేక్షకుల్ని మెప్పించగల సమర్థుడు సాయికుమార్‌. ఆయన కుమారుడు ఆది 'ప్రేమకావాలి'తో కథానాయకుడయ్యారు. ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. 'కొత్త కుర్రాడైనా బాగా నటించాడు. సంభాషణలు పలికే విధానం, ఫైట్స్‌ చేసే తీరు బాగుంది' అనే ప్రశంసలు దక్కాయి.
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : ఆది,
  • ఊరు : హైదరాబాద్ ,
  • పుట్టిన ఊరు : చెన్నై ,
  • పుట్తిన తేదీ : 24/డిసెంబర్,
  • చదువు : డిగ్రీ , డాన్స్ లారెన్స్ దగ్గర నేర్చుకున్నారు ,
  • తండ్రి : సాయికుమార్ (యాక్టర్),
  • తల్లి : సురేఖ,
  • తోబుట్టువు : సోదరి-జ్యోతిర్మయి(మెడికో),
  • మాట్లాడే భాషలు : తెలుగు , తమిల్,కన్నడ, హిందీ, ఇంగ్లిష్,
నటించిన సినిమాలు (filmography ):
  • ప్రేమకావాలి (2011).
  • ==================================================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

  1. ప్రేమకావాలి is a nice movie...

    http://animationfects.blogspot.com

    ReplyDelete

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala