Posts

Showing posts with the label మోనికా బేడి

మోనికా బేడి , Monica Bedi

Image
పరిచయం : మోనికా బేడి బొల్లి వుడ్ నటి . ఈమె " సురక్ష " (౧౯౯౫) సినిమా తో తన కెరీర్ ను మొదలపెట్టి ... తెలుగు లో " తాజ్మహల్ " సినిమా లో శ్రీకాంత్ తో , " శివయ్య " లో రాజశేఖర్ తో కలిసి నటించారు . ప్రొఫైల్ : పేరు : మోనికా బేడి , పుట్టిన తేది : ౧౮ జనవరి ౧౯౭౫ , పుట్టిన ఊరు : Hoshiar pur - పంజాబ్ , నటించిన సినిమాలు : తెలుగు తాజ్మహల్ (కో స్తర్రెద్ విత్ శ్రీకాంత్) శివయ్య (కో స్తర్రెద్ విత్ రాజశేఖర్) హిందీ సురక్ష (1995) జానం సంజ్హ కరో ఏక ఆర్ ఏక గ్యార ప్యార్ ఇష్క్ ఆర్ మోహబ్బత్