Posts

Showing posts with the label Kaveri Zah

కావేరి ఝా , Kaveri zha

Image
పరిచయం : కావేరి ఝా మొదట మోడలింగ్ చేసేవారు.మిస్ ఫెమిన, మిస్స్ ఇండియా లో పాల్గొన్నారు. 'నగరం' సినిమా ద్వార తెలుగు తెరకు పరేచయమయ్యారు . ప్రొఫైల్ : : పేరు : కావేరి ఝా , తండ్రి : 'ఝా' ఒక ఇన్సురెన్స్ కంపిని లో మేనేజర్ ఉద్యోగి, ఊరు : భీహర్ లో పుట్టినది , ముంబై లో స్తిరావుపడి నరు . తల్లి : గృహిణి . తోబుట్టువులు : ఈమెకు ఒక అన్నయ్య ఉన్నాడు. చదువు : బి.ఎ. డిగ్రీ వరకు చదువుకున్నారు. పుట్టిన తేదీ : 1987. నివాసం : ముంబై . చదువు : డిగ్రీ in సైకాలజీ. చేసిన ఉద్యోగం : ఎయిర్ హోస్టెస్ . ఎత్తు : 5’ 8.5" మొదటి సినిమా : హైజాక్ (హిందీ సినిమా ), ఇష్టమైన నటి : శ్రీ దేవి ( శ్రీదేవి బోనికపూర్ ) కావేరి ఝా నటించిన తెలుగు చిత్రాలు : జగన్ మోహిని . 2008 నగరం నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్ . హైజాక్ (హిందీ సినిమా ), నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్ . *మూలము : సితార .*