శ్రీనివాస్ నల్లమలుపు(బుజ్జి),Srinivas Nallamalupu(bujji)
పరిచయం : శ్రీనివాస్ నల్లమ లుపు ఒక తెలుగు సినీ నిర్మాత . బెల్లంకొండ సురేష్ కి మేనల్లుడైనందున తన ఎంట్రీ సునయాసమైనది . కొన్నాళ్ళు ఎగ్జిక్యూటివ్ producer గా ఉండి ...తనదైన స్టయిల్ లో నిర్మాతగా మారినారు. ప్రొఫైల్ : పేరు : నల్లమలుపు శ్రీనివాస్ , నిక్ నేమ్ : bujji , ఊరు : గుంటూరు , అంకుల్ : బెల్లంకొండ సురేష్ , మొదటి నిర్మించిన చిత్రం : రా .. (ఉపేంద్ర హీరో గా ) బేనర్ నేమ్ : శ్రీ లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ , నిర్మించిన సినిమాలు : చింతకాయల రవి , కొంచం ఇష్టం కొంచెం కష్టం , లక్ష్మి , లక్ష్యం , రా .. (ఉపేంద్ర హీరో గా ) కొంచం ఇష్టం కొంచం కష్టం , execute producer గా : సాంబయ్య , మా అన్నయ్య , చెప్పాలని ఉంది , ఆది ,