Posts

Showing posts with the label Potti veerayya

పొట్టి వీరయ్య , Potti veerayya

Image
మనిషి మూడు అడుగుల రెండు అంగుళాలు మాత్రమే . అలంటి వారిని చుస్తే పిల్లలు , పెద్దలు అనే తేడా లేకుండా మరుగుజ్జోడు రోయ్ అంటు ఎగతాళి చేస్తుతారు . అయితే అలంటి హేళనలు అతన్ని కుంగ దియలేదు . చదువులో తనకు చేతనైనంత వరకు ప్రయత్నించాడు . తను అనుకున్నది సాధించాడు . విధి కుడా అనుకులించి తనను ప్రేమించే జీవన సహచరి దొరుకింది . భర్తను చేయి పట్టి నడిపించింది . వారి సంసార నౌక నేటికి సాగిపోతూనే వుండి హర్దికంగా (ఆర్ధికంగా కాదు )సాఫీగా. ఇది ఒక కోణం , మరో కోణం లోకి తొంగి చుస్తే బ్రతకడానికి సరిపడా ఆదాయం లేదు . ఉండటానికి గుడు లేదు . నలభై సంవస్తరాలు నటుడుగా కొనసాగినా కేవలం కిర్తిమాత్రం మిగిలింది . పేరు : గట్టు , వీరయ్య . పొట్టిగా ఉండడము వలన పొట్టి వీరయ్య అంటారు . వయసు : అరవై సం . పై బడే . జీవనాధారం : పబ్లిక్ టెలిఫోన్ . మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుండి వెయ్యి రూపాయలు , యన్ . ఎఫ్ . డి . సి . నుండి ౧౦౦౦ /- . వైజాగ్ జగదాంబ థియేటర్ ఓనర్ ౫౦౦ / వస్తున్నాయి . కుటుంబము : భార్య . ఇద్దరు ఆడ పిల్లలు .( పెళ్ళిళ్ళు అయ్యిపోయాయి ) నివాసము : మద్రాస్ లో కృష్ణ నగర్ ఏరియా...