Posts

Showing posts with the label Ambikakrushna-అంబికా కృష్ణ

అంబికా కృష్ణ , Ambikakrushna

Image
Introduction : భగవంతునికి -భక్తునికి అనుసంధనమైన అంబికా దర్బార్ బత్తి ఉత్పాదకులైన అంబికా కృష్ణ ఒక సినీ నిర్మాత,వ్యాపారవేత్త , రాజకీయ నాయకుడు , అద్యాత్మిక తత్వవేత్త , వైశ్య కుల నాయకుడు . MLA గా 1999 - 2004 కాలములో చేసారు . టి.డి.పి. పార్టీ . Profile : పేరు :అంబికా క్రుష్ణ , పుట్తిన ఊరు : ఏలూరు , filmografy : చేసిన కొన్ని సినిమాలు : కన్యాదానం , ఒకే మాట , ఆడ దంటే అదో టైపు , యజ్ఞ్ఙం ,