Posts

Showing posts with the label AmrishPuri- అమ్రీష్ పూరీ

అమ్రీష్ పూరీ , AmrishPuri

Image
పరిచ యం (introduction): ఈయన . బాలివుడ్ విలన్ నటుడు , తెలుగు లో విలన్ కేరక్టర్ పాత్రలే వేసేవారు జీవిత విశేషాలు (Profile): పేr రు : పూరీ - పూర్తీ పేరు " అమ్రీష్ లాల్ పూరీ " పుట్టిన తేది : 22 - జూన్- 1932 జన్మ స్థలం - పంజాబ్ - ఇండియా తండ్రి - లాల నిహళ్ చాంద్ తల్లి - - వేద కౌర్ సోదరులు - ముగ్గురు : చమన పూరీ , మదన్ పూరీ ( నటులే ), తమ్ముడు : హరీష్ పూరీ . సోదరిమనులు - చంద్రకాంత . మరణించిన తెదీ - 12 - జనవరి - 2005 - ముంబాయి ( మహారాష్ట్ర ) తెలుగు మూవీస్ (Telugu filmography): జగదేక వీరుడు అతిలోక సుందరి , మేజర్ చంద్రకాంత్ , ఆదిత్య-౩౬౯ , కొండవీటి దొంగ , అశ్వమేధం , ఆఖరి పోరాటం . ------------------------------------------------- Dr.Seshagirirao- Srikakulam