Posts

Showing posts with the label Sakshi Chaudary-సాక్షి చౌదరి (నటి)

Sakshi Chaudhary-సాక్షి చౌదరి (నటి)

Image
పరిచయం (Introduction) :  తెలుగులో మంచుమనోజ్ సరసన " పోటుగాడు (2013)" లో నటించి టాలీవుడ్ కి పరిచయమైన సాక్షి చౌదరి డెహరాడూన్‌ కు చెందిన మోడల్ . 2011 Gladrags విన్నర్ . మొదటి గా దక్షిణ భాషా సినిమాలతో మొదలైనది ఈమె సినిమా నటన.   జీవిత విశేషాలు (profile) :  పేరు : సాక్షి చౌదరి, పుట్టిన తేదీ : 18-11-1991,  పుట్టిన ఊరు : డెహరాడూన్‌-Uttarakhand, India), ఎత్తు : 5 అడుగుల 8 ఇంచీలు ,  నివాసము : ముంబై ,  నటించిన సినిమాలు (filmography ): 2013 - పోటుగాడు ,  Upcoming movie : Hera Pheri 4 (International Hera Pheri)  *==============================*  visiti my website > Dr.Seshagirirao-MBBS.