Posts

Showing posts with the label Srinivas.P.B-శ్రీనివాస్.పి.బి

శ్రీనివాస్.పి.బి , Srinivas.P.B

Image
                      ======================================================   పరిచయం : పి . బి . శ్రీనివాస్ (ప్రతివాది భయంకర శ్రీనివాస్) దక్షిన భారతదేసపు నేపధ్య గాయకుడు. తెలుగు , కన్నడ , తమిళభాషలలో ఎన్నో పాటలు పాడేరు . ఈయనకు ఎనిమిది భాషలు వచ్చును . ఉరుదు ,ఇంగ్లిష్ బాగా మాట్లాడగలడు . గజల్స్ చాల వ్రాసారు. ప్రొఫైల్ : (జీవిత విశేషాలు)-- : పేరు : ప్రతివాది భయంకర శ్రీనివాస్ . నిక్ నేమ్ : పి.బి.యస్. పుట్టిన తేది : 22 సెప్టెంబర్  1930, పుట్టిన ఊరు : కాకినాడ , నివాసము : చెన్నై . భార్య : జానకి (80 సం.లు), పిల్లలు : నలుగురు కుమారులు --ఫణీందర్ , విజయ్ , నందకిషోర్ , రాజగొఫాల్ , ఒక కుమార్తె =లత .  తెలుగు లో మొదటి చిత్రం "జాతక ఫలం"(1954) మరణం : ప్రముఖ గాయకుడు పీబీ శ్రీనివాస్  గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన ఇవాళ14-04-2013 ఉదయం చెన్నైలో కన్నుమూశారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. శ్రీనివాస్ పూర్తిపేరు ప్రతివాద భయంకర శ్రీనివాస్. ఆయన స్వస్థలం కాకినాడ. సెప్టెంబర్ 22 193...