Posts

Showing posts with the label Shekhar Babu K C

శేకరబాబు కె సి , Shekhar Babu K C(cine producer)

Image
పరిచయం : శేఖర్ బాబు ఒక సిని నిర్మాత , ఫిల్మ్ చాంబర్ కార్య దర్శి పనిచేసారు . 33 ఏళ్ళు సినిమా ఇండస్ట్రి లో పనిచేసారు . ప్రొఫైల్ : పేరు : కంచెర్ల చంద్ర శేఖర్ బాబు , కోలవెన్ను ,విజయవాడ దగ్గర , నాన్న :కంచెర్ల నారాయణరావు - సినీ దిస్త్రిబ్యుటార్ , ఫిల్మోగ్రఫీ : నిర్మాత గా : మమత - 1973 , గోపరరావు గారి అమ్మాయి , పక్కింటి అమ్మాయి ,' జగ్గు , సర్దార్ , ముఠా మేస్త్రి , సుబ్బారావు గారి కుటుంబము , హిందీ లో : మేరా సాదీ , తమిళం లో : శుభలగ్నం , రీ మాక్ - వెట్టె రోజా , చేసిన సినీ పదవులు : : ప్రోడుసుర్స్ కౌన్సిల్ అధ్యక్షుదు గా , ఫిల్మ్ చంబెర్స్ అధ్యక్షుదు గా , కార్య దర్సుడు గా,