శ్రీనివాస రావు సింగీతం , Srinivasa rao Singeetam
పరిచయం : సింగీతం శ్రీనివాస రావు ఒక సిని దర్శకుడు / సంగీత దర్శకుడు / సిని నిర్మాత . అన్ని భాషలలో సుమారు 60 సినిమాలు కు దర్సకత్వము చేసారు . తెలుగు ,తమిళ ,కన్నడ , మలయాళ , హిందీ , ఇంగ్లీష్ భాషలలోపనిచేసారు . ప్రొఫైల్ : పేరు : సింగీతం శ్రీనివాస రావు , మాతృ భాష : కన్నడ , అయిన తెలుగులోనే విధ్యాబ్యాసం జరిగింది . పుట్టిన తేది : 21 - సెప్టెంబర్ - 1931 , పుట్టిన ఊరు : ఉదయగిరి , నెల్లూరు జిల్లా , తండ్రీ : సింగీతం రామచర్న్ద్ర రావు , తల్లి : శకుంతల బాయి భార్య : లక్ష్మి కళ్యాణి , పిల్లలు / కుటుంబ సభ్యులు . మొదటి కుమార్తె - శకుంతల. మొదటి అల్లుడు - పి. సతీష్ -వీరి కూతురు -స్నేహ 2 వ కుమార్తె - సుధా. 2 వ అల్లుడు : R.కార్తిక్-- వీరి కొడుకు - అభినవ్ ఎడ్యుకేషన్ స్కూల్ - బోర్డు హిజ్ స్కూల్ గూడూర్ నెల్లూరు ఇంటర్మీడియట్ - V.ర. కాలేజీ నెల్లూరు. డిగ్రీ - బి.యస్.సి. ఫిజిక్స్. ఫోరం ప్రేసిదేన్చికాలేజి.. మద్రాస్ యునివర్సిటీ అవార్డ్స్ : సంస్కార (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్)..1971 కన్నడ ప్రెసిడెంట్'స గోల్ద్మేదాల్ ఫర్ బెస్ట్ పిచ్తురె. (ఇండియా'స...