Posts

Showing posts with the label AryanRajesh-ఆర్యన్ రాజేష్

ఆర్యన్ రాజేష్ , AryanRajesh

Image
పరిచయం: ఆర్యన్ రాజేష్, ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు ఈ.వీ.వీ.సత్యనారాయణ యొక్క పెద్ద కుమారుడు , అల్లరి నరేష్ పెద్ద సోదరుడు . ప్రొఫైల్ : పుట్టిన తేదీ : 26th August, పుట్టిన ఊరు : హైదరాబాద్ , తండ్రి : ఇ . వి . వి . సత్యనారాయణ . తల్లి : సరస్వతి . తోబుట్టువు : అల్లరి నరేష్ , చదువు : యం . బి . ఎ ., మొదటి సినిమా : హాయ్ .,( తండ్రే దర్శకత్వము .) హిట్ సినిమా : ఎవడి గోళ వాడిది . కొన్ని సినిమాలు : 2007 - అనుమానస్పదం ( హీరోయిన్ = హంసనందిని ) 2005 - నువ్వంటే నాకిస్టం ( హీరోయిన్ = అనూమెహత ) , ఎవడి గోళ వాడిది ( హీరోయిన్ = గీతూసింగ్ ), 2004 - లీలామహల్ సెంటర్ ( హీరోయిన్ = సదా ). 2003 - సాంబు ( హీరోయిన్ = సారిక ), 2002 - సొంతం ( హీరోయిన్ = నమిత ), హాయ్ ( నికిత ). source : http://www.jointscene.com/artists/Tollywood/