శేకర్ చంద్ర అనుమోలు ,ShekarchandraAnumolu
పరిచయం : శేకర్ చంద్ర అనుమోలు ఒక మ్యూజిక్ దర్శకుడు , ప్రొఫైల్ : పేరు : శేకర్ చంద్ర తండ్రి : జాతీయ అవార్డు గ్రహిత కెమేరా మాన్ 'హరి అనుమోలు '. వయసు : 25 (ఇరవై ఐదు ) సంవస్తరాలు . ఫిల్మోగ్రఫీ : తెలుగు లో అనసూయ - చిత్రానినికి సంగీతాన్నిఅందించారు . ఒక్క సినీమా తోనే మంచి పేరు తెచ్చుకున్నారు . ఇగ్యపాకం , మంజీరా , నచ్చావులే మూలము : సితార ,