Posts

Showing posts with the label Srikanth Vemulapalli (director)

శ్రీకాంత వేములపల్లి(దర్శకుడు) , Srikanth Vemulapalli (director)

Image
పరిచయం : తెలుగు సినిమా దర్శకుడు . చిన్నప్పటి నుండి సినిమాలంటే ఇష్టము ఉన్న్నందున సినిమా స్క్రిప్ట్స్ కాన్డవడం స్క్రీన్ పాలీ లో ఇంవోల్వే అవడం జరిగినే , ఫిల్మ్ దిఎర్క్తిఒన్ లో డిప్లమో చదివి సొంతంగా సిని దర్సకుదయ్యారు . బ్లాక్ & వైట్ సినిమా ( రాజేవ్ కనకాల , సిందు తులోని ) ద్వార మంచి పేరు వచ్చినది . ప్రొఫైల్ : చదువు : యం . టెక్ - ( సివిల్ ఇంజనీర్ ) , డిప్లమో ఇన్ ఫిల్మ్ దైరేక్షున్ , వ్రుత్తి : సాఫ్ట్ వేర్ ఇంజనీర్ , దర్శకుడు , మొదటి సినిమా - దర్శకుడు గా : బ్లాక్ & వైట్ , తన ఖాతా లోని సినిమాలు : బ్లాక్ & వైట్ , 2008 (Source : )