పరిటాల ఓంకార్,Omkar Paritala

======================

పరిచయం :

  • పరిటాల ఓంకార్ ప్రముఖ రచయిత, టీవీ నటుడు. రేడియోలో వార్తలు చదవడంతో మొదలుపెట్టి, తరువాత పత్రికలలో శీర్షికా రచయితగా, టీవీ సీరియళ్ళకు రచయితగా, సినిమా నటుడిగా, టీవీ సీరియళ్ళలో నటుడిగా పనిచేసాడు. ఒక సినిమాకు దర్శకత్వం కూడా చేసాడు.
  • టీవీ సీరియళ్ళ రచయితగా, నటుడిగా ఓంకార్ విశేషమైన పేరు సంపాదించాడు. సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలను తన సీరియళ్ళలో చొప్పించి, ప్రజాదరణ పొందాడు. నటుడిగా తన విలక్షణమైన వాచికంతో ఆకట్టుకున్నాడు.

ప్రొఫైల్ :

  • పేరు : ఓంకార్ పరిటాల ,
  • పుట్టిన ఊరు : పెనమలూరు - విజయవాడ దగ్గర.
  • ఓంకార్ Sunday , Jan 07, 2007 'కార్డియాక్ అరెస్ట్ ' తో చనిపోయారు.

నటించిన కొన్ని సినిమాలు :

  • పోలీసుభార్య,
  • పవిత్ర భందం టెలి సీరియల్ ,
  • పందిరిమంచం
  • స్వాతి వారపత్రికలో ఓంకారం పేరుతో వారం వారం శీర్షిక నిర్వహిస్తూ ఉంటారు .

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌