సత్యనారాయణ కె వి వి , Satyanarayana K V V
2పరిచయం : డబ్బింగ్ నిర్మాత గా ప్రారంభ మై , రిమేక్ ల కింగ్ మేకర్ గా పేరు పొందిన సినీ నిర్మాత కె వి వి సత్యనారాయణ . ప్రొఫైల్ : పేరు : కామరుషి వీర వెంకట సత్యనారాయణ . ఊరు : పోలవరం , వెస్ట్ గోదావరి జిల్లా , చదువు : పి.యు.సి. భార్య : కృష్ణనంద కుమారి , పిల్లలు : ఒక కొడుకు , తోబుట్టువులు : ఒక తమ్ముడు . ఫిల్మోగ్రఫీ : డబ్బింగ్ సినిమాలు :కొన్ని పాటగాడు - డబ్బింగ్ సినిమా , ప్రేమ -పిచ్చి , ప్రేమకు పాదాభిషేకం , వైశాలి , వైదేహి , సింధు భైరవి , నిర్మాత గా : కొన్ని మాయ మోహిని , శ్రీవారు , కొంగుముడి , వుమ్మడి మొగుడు , అక్షిన్తలు , ప్రెసిడెంట్ గారి అల్లుడు , ప్రియతమా , రౌడీ నే . 1 , సుందరా కాండ , కొండపల్లి రాజ,