జయలలిత తెలుగు -Jayalalita
---------------------------------------------------- పరిచయము : జయలలిత-తెలుగు-- ఒక కారెక్టర్ సినీ నటి. చిరంజీవి 'గాంగ్ లీడర్' సినిమా తో మంచి నటిగా పేరువచ్చినది. ఈమె చాలా ఈజీగా డైలాగ్ చెప్పగలరు, తమిళం లో అరంగేట్రం చేసిన ఈమె ,తమిళం ,తెలుగు, మలయాళం లో ఎన్నో సినిమాలు చేశారు. జయలలిత దక్షిణ భారత చలన చిత్ర నటి. శృంగార, హాస్య పాత్రలను ఎక్కువగా పోషిస్తుంటుంది. జాతీయ పురస్కారం పొందిన గ్రహణం చిత్రంలో కీలక పాత్రలో నటించింది . ప్రస్తుతం టి.వి. ఆర్టిస్ట్ ' అమ్మమ్మా డాట్ కాం' సీరియాల్ లో ముఖ్య పాత్రపోషిస్తున్నారు. Profile : పేరు : జయలలిత , పుట్టిన తేదీ : 02-జూలై-1965, ఇతత పేర్లు : బోరింగ్ పాప , పుట్టిన ఊరు : గుడివాడ , పెరిగిన ఊరు : గుంటూరు , నాన్న : శీలానంద్_జనదేశం అనే పత్రిక నడిపేవారు , అమ్మ : సుసీల , అక్క : శ్రీలక్ష్మి , నటించిన తెలుగు సినిమాలు: . వీరి వీరి గుమ్మడి పండు (౨౦౦౫) .... మొతేర్;; గ్రహణం (౨౦...