Posts

Showing posts with the label Vaibhav

వైభవ్‌ , Vaibhav

Image
పరిచయమ : వైభవ తెలుగు సినిమా నటుడు ... కోదండరామిరెడ్డి కుమారుడు . ప్రొఫైల్ : పేరు : వైభవ్‌ పుట్టినరోజు : ఏప్రిల్‌ 21, 1984 అసలు పేరు : సుమంత్‌ ముద్దుగా : చిన్ని పుట్టిన ప్రదేశం : నెల్లూరు పెరిగింది : ఎక్కువగా చెన్నైలోనే తెరంగేట్రం : బాలనటుడిగా నాన్నగారు (ఎ.కోదండ రామిరెడ్డి) దర్శకత్వం వహించిన 'ఇద్దరూ ఇద్దరే', 'వెురటోడు నావెుగుడు'లో నటించా. అప్పట్లోనే భరతనాట్యం నేర్చుకున్నా స్ఫూర్తి : 'ఠాగూర్‌' చూశాక హీరోగా నటించాలి అనిపించింది. నాన్నకి చెబితే నటనలో శిక్షణ ఇప్పించారు. 'గొడవ'తో హీరోగా పరిచయమయ్యా ఖాళీగాఉంటే : ఎక్కువగా సినిమాలు చూస్తుంటా. లేదంటే స్నేహితులతో జాలీగా గడిపేస్తా అభిమాన కథానాయకులు : చిరంజీవి, మహేశ్‌బాబు కథానాయిక : త్రిష నచ్చే వంటకం : ఇంట్లో వండే చికెన్‌ ఆటోగ్రాఫ్‌ తీసుకున్న సందర్భం : ఓసారి చిరంజీవిగారి ఆటోగ్రాఫ్‌ తీసుకున్నా. ఇంకోసారి బ్రహ్మానందంగారిది ఇచ్చింది : 'గొడవ' రిలీజ్‌ అయ్యాక తొలిసారి హైదరాబాద్‌లో ఓ అభిమానికి ఆటోగ్రాఫ్‌ ఇచ్చా ప్లస్‌, మైనస్‌ పాయింట్లు : అందర్నీ ఒకేలా చూడ్డం. కోపం మంచి ఫ్రెండ్‌ : మహేశ్‌బాబు హాబీ : కొత్తగా మా...