Posts

Showing posts with the label NarsinghYadav

నర్సింగ్ యాదవ్,NarsinghYadav

Image
పరిచయం : నర్సింగ్ యాదవ్ ఒక తెలుగు చలనచిత్ర నటుడు . ఇతడు తెలుగు , తమిళ మరియు హిందీ భాషలలో కలిపి సుమారు 200 చిత్రాలలో నటించాడు . ప్రొఫైల్ : జననం = జనవరి 26 1968 (1968-01-26) ( వయసు 40) అమ్మ : లక్ష్మి నరసమ్మ . నాన్న : యం . రాజయ్య . రియల్ ఎస్టేట్ బిజినెస్ . ఊరు : భువనగిరి . నివాసము : హైదరాబాద్ -- తాత ల నుండి ఇక్కడే ఉంటున్నారు . తోబుట్టువులు : తనతో కలిపి ముగ్గురు అన్నదమ్ములు , నలుగురు అక్కచెల్లెళ్ళు , మగవారిలో తనే పెద్ద. చదువు : ఇంటర్మీడియట్ . భార్య : చిత్రా యాదవ్ . సాఫ్ట్ వేర్ ఇంజినీర్ . పిల్లలు : ఒక కొడుకు --రుత్విక్ . నటించిన సినిమాలు కొన్ని : తెలుగు : విశాఖ ఎక్స్ ప్రెస్ (2008), వియ్యాలవారి కయ్యాలు (2007), యమదొంగ (2007) యమకింకరుడు ఆట (2007), జగడం (2007), గుండమ్మ గారి మనవడు (2007) సైనికుడు (2007), దేశముదురు (2007), పోరంబోకు (2007), అన్నవరం (2007), అమ్మచెప్పింది (2007), బాయ్స్ (2007) రూమ్ మేట్స్ (2006), పోకిరి (2006) .... రౌడీ దాస,