భాను చందర్ , BhanuChandar
---------------------------------------------------------------------------------- పరిచయం : భాను చందర్ ప్రముఖ తెలుగు నటుడు. ఈయన సినీ కంపోజర్ 'మాస్టర్ వేణు'కుమారుడు. తెలుగు ,తమిళ, కన్నడ సినిమాలలో నటించాడు. జీవితవెశేషాలు (Profile) : పేరు : భాను చందర్ , Birth Name :Maduri Venkata Satya Subramanyeswara Bhanu Prasad , తండ్రి : మాస్టర్ వేణు -కంపోజర్ , తండ్రి సొంత ఊరు : మచిలీపట్టణం , నివాసము --చెన్నై , పుట్టిన ఊరు : చెన్నై , నటించిన కొన్ని సినిమాలు : 2000s * దుబాయ్ సీను (2007) * ఎవడైతే నాకేంటి (2007) * స్టైల్ (2006) * సింహాద్రి (2003) * హరివిల్లు (2003) 1990s * దేవి (1999) * రైతు భరతం (1994) * కీచు రాళ్ళు (1991) * సూత్రధారులు (1990) * ఉద్యమం (1990) 1980s * వీడు (1988) * స్వాతి (1985) * తెర్రోర్ (1985) * మెరుపుడది (1984) * గుదచారి నో.౧ (1983) * నిరీక్షణ (1982) 1970s * మనవూరి పాండవులు (1978)