Posts

Showing posts with the label సుబ్బురామన్ సి.ఆర్

సుబ్బురామన్ సి.ఆర్ , Subburaman C.R.

Image
సుబ్బురామన్ మ్యూజిక్ దర్శకుడు . సంగీతానికి ఆ కాలములో ఒక వరవదినిచ్చిన మహామనిషి . 1947 - 1952 మ్యూజిక్ ఎన్నో మార్పులు అవుతూ వచ్చినది , కొంతమంది ముజిసియన్స్ , హిందుస్తానీ , కర్ణాటక , వేస్త్రెన్ సంగీతాన్ని కలగలుపు చేసి , కొత్త మెలోడి ని తీసుకొచ్చారు . ఆ కాలములో సుబ్బురామన్ సిని మ్యూజిక్ లో సూపర్ హిట్ లను తీసుకొచ్చారు. పదమూడేళ్ళ వయసు లోనే మ్యూజిక్ కంపోస్ చేసారు. యం.యస్ .విశ్వనాథన్ ఈయన అసిస్టంట్ గా ఉన్నారు. 30 సం . వయసు లోనే చనిపోయారు. బయోగ్రఫి : పుట్టిన తేది . : o/o/1921. పుట్టిన స్థలం : చింతామణి , ఆంద్ర ప్రదేశ్ , ఇండియా . మరణించిన తేది : o/o/1952. ఫిల్మోగ్రఫీ Composer: 1. చండీరాణి (1953/I) 2. చండీరాణి (1953/II) 3. దేవదాసు (1953) 4. ధర్మదేవత (1952/I) 5. ప్రేమ (1952) 6. స్వప్న సుందరి (1950) 7. లైలా మజ్ను (1949/I) 8. బాలరాజు (1948) 9. రత్నమాల (1947) 10. చెంచులక్ష్మి (1943) Producer: 1. దేవదాసు (1953) (producer) (uncredited) 2. శాంతి (1952) (producer) (uncredited) 3. స్త్రిసహాసం (1951/I) (producer)