Posts

Showing posts with the label S J Surya - ఎస్ జే సూర్య

S J Surya , ఎస్ జే సూర్య

Image
పరిచయం (Introduction) : ఎస్.జే.సూర్య్ తమిళ నటుడు , సినిమా దర్శకుడు, రైటరు , నిర్మాత . తెలుగులో నాని సినిమా డైరెక్టర్ గా పరిచయమయ్యారు . ఎంతోమంది దర్శకుల వద్ద సుమారు 6 సంవత్సరాలు సహాయ దర్శకుడుగా పనిచేసారు . జీవిత విశేషాలు (profile) : పేరు : ఎస్ జే సూర్య, పుట్టిన తేది : Jul 28, 1968, పుట్టిన స్థలం : వాసుదేవనల్లూర్ , కుట్ట్రాలం దగ్గర - తమిళనాడు , చదువు : బి.ఎస్.సి (డిగ్రీ), సినిమాలు (filmography ): 2001 లో ఖుషి , నాని - 2004 లో డైరక్టర్ , పులి -2010 లో డైరక్టర్ , ================================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.