కిరణ్ తేజ్ , Kiran Tej (actor)
పరిచయం : " బ్రహ్మ " సినిమా తో తెలుగు తెరంగేట్రం చేసిన Kiran Tej ... సేవ కార్యక్రమాలు చేసే మనస్తత్వము కలవాడు . ' బిగోనియా ' సంస్థ స్థాపించి ఈ సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు . ప్రొఫైల్ : పేరు : కిరణ్ తేజ్ , పుట్టిన తేది : ౧౦ నవంబర్ , నాన్న : లాయర్ , స్వతహాగా డాన్సర్ మరియు రంగస్టల నటుడు , సోదరుడు : అన్నయ్య , ఫిల్మోగ్రఫీ : బ్రహ్మ -2007 , రుద్ర , వాడొస్తాడు , యువకులు -2005 , మూలము : ఇంటర్నెట్