Posts

Showing posts with the label Sadhana Sargam (singer)

సాధన సర్గం , Sadhana Sargam (singer)

Image
పరిచయం : సాధన సర్గం మరాటి గాయని . హిందీ , తమిళ్ , తెలుగు భాష ల లో ఎన్నో పాటలు పాడేరు . ప్రొఫైల్ : పేరు : సాధన సర్గం , పుట్టిక పేరు : సాధన గనేకర్ , పుట్టిన తేది : 14 మార్చ్ , తల్లి : నీలతై ఘనేకర్ , సినీరంగ ప్రవేశం : "విధాత " సినిమా లో మొదటి గా పాడేరు . పాడిన కొన్ని తెలుగు పాటలు : పెదవే పలికిన - తెలుగు 2005 - Sadhana Sargam & ఉన్ని కృష్ణన్ స్నేహితుడా -(తెలుగు) - Sadhana Sargam & Srinivas చెప్పవే -తెలుగు - లవ్ టుడే (2004) (సోలో) పంచబూతల - తెలుగు - నేతూ (2003) కయ్కి శత్తమానం - తెలుగు - మృగరాజు (2000) హరిహరన్