Anitha Chodary-అనిత చౌదరి
పరిచయం (Introduction) : సీరియల్స్ తో నటనా పరిశ్రమలో అడుగుపెట్టి , వెండితెరమీద వైవిధ్య మైన ప్రాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నటీమణి ... అనితా చౌదరి. డాన్సర్ కావాలన్న కోరిక ఉన్నా విధివ్రాత ప్రకారము మే నటి అయ్యానని చెప్పికుంటుంది. ఈమె యాంకర్ మరియు క్యారక్టర్ నటి . ఈమె కెరీర్ లో " మర్మధుడు (2002), రాజ్ (2011) , సంతోషం(2002) సినిమాలు మంచి పేరుతె్చ్చి పెటాయి. సుమారు 25 సినిమాలు చేసారు. జీవిత విశేషాలు (profile) : పేరు : అనితా చౌదరి , తోబుట్టువులు : ముగ్గురు అన్నయ్యలు తరువార తను , నివాసము : హైదరాబాద్ , పుట్టిన ఊరు : గుంటూరు , భర్త : అమెరికాలో పనిచేసారు . పిల్లలు : కొడుకు - Carrer : ఏడేళ్లు వరుసగా అవార్డు..! పెద్ద డ్యాన్సర్‌గా మారి పేరు తెచ్చుకో...