Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌









పరిచయం (Introduction) :

  • Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌ ... తమిళ సినీ నటి. 2010 లో సిద్ధు +2 సినిమా ద్వారా తమిళ సినీరంగప్రవేశము చేసిన ఈమె 2013 లో తెలుగు సినిమా " కాళీ చరణ్‌ " తీర్ధ గా నటించి తెలుగు తెరకు పరిచయమయ్యారు. 

 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : చాందిని , 
  • పుట్టిన తేదీ : * -*- 1990.
  • పుట్తిన ఊరు : Nungambakkam , chennai ,.
  • చదువు : డిగ్రీ -విజువల్ కమ్యూనికేషన్‌,


నటించిన కొన్ని తెలుగు సినిమాలు (filmography ):

  • కాళీ చరణ్‌ (2013 లో) తీర్ధ గా, 
  • లవర్స్ (2013 లో),
  • కిరాక్ (2014 లో),


తమిళ సినిమాలు

2010---

  • Siddhu+2 ,
  • Naan Rajavaga Pogiren, 

2013 ---

  • padithurai,

  •  *==============================*


 visiti my website > Dr.Seshagirirao-MBBS. 

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

పరిటాల ఓంకార్,Omkar Paritala