Posts

Showing posts with the label ప్రసాద్ కాట్రగడ్డ

ప్రసాద్ కాట్రగడ్డ ,Prasad Katragadda

Image
పరిచయం : కాట్రగడ్డ Prasad ప్రముఖ నిర్మాత / దిస్త్రిబ్యుటార్ . ౧౬ స్తైట్ చిత్రాలు , పరభాషా చిత్రాలు , డబ్బింగు చిత్రాలు అన్ని కలిపి సుమారు 32 సినిమాలు నిర్మాత గా , 100 కు పైగా చిత్రాలు పంపిణి దారుడిగా మంచి పేరు సంపాదించారు . ప్రొఫైల్ : పేరు : ప్రసాద్ కాట్రగడ్డ , పుట్టిన తేది : 15 ఫిబ్రవరి 1952 , పుట్టిన ఊరు : వల్లూరి పాలెం - విజయవాడ , నాన్న : కాట్రగడ్డ సుబ్బారావు , అమ్మ : వసుమతి , తోబుట్టువులు : ఇద్దరు అక్కలు , నలుగురు అన్నదమ్ముల లో ఈయన రెన్దెవ వాడు . చదువు : బి . కాం . భార్య : విజయలక్ష్మి (అక్క కూతురే) కెరీర్ : మేనమామ , అక్క భర్త అయిన వై . హరికృష్ణ ఫిల్మ్ దిస్త్రిబ్యుసన్ కంపిని లో మేనేజర్ గా ఉండడం వలనా , అతనింట్లోనే హైదరాబాద్ లో ఉండి చదువు పూర్తి అయిన తరువాత దిస్త్రిబ్యుసన్ కంపెని లో క్లార్క్ కం క్యాషియర్ గా ఉద్యోగం లో చేరి అంచెలు అంచెలు గా ఎదిగి విజయవాడ లో సెటిల్ అయి దిస్త్రిబ్యుటార్ గా పనిచేసారు . ఈ రంగం లో నష్ట కస్టాలు అనుభవిస్తూ , నిర్మాత అవ్వాలనే కోరికమేరకు మొదటిగా "బం...