కల్యాణి మాలిక్ , Kalyani Malik
పరిచయం : కల్యాన్ మాలిక్ టాలీవుడ్ సంగీత దర్శకుడు . యమ్.యమ్. కిఇర్వాణి సోదరుడు. చంద్రశేకర్ ఏలేటి ఫిల్మ్ "ఐతే" - తో మంచి పేరు వచ్చినది . ప్రొఫైల్ : అసలు పేరు : కళ్యాణి . స్క్రీన్ పేరు : కళ్యాణి మాలిక్ . ( శ్రీశైలం మల్లికార్జున మీద ఉన్న భక్తి కొద్ది పేరును కళ్యాణి మాలిక్ గా మార్చమని అన్నయ్యను కోరెను ) పుట్టిన ఊరు : కొవ్వూరు -పశ్చిమ గోదావరి జిల్లా , కుటుంబము : ఇతని నాన్నావాళ్ళు ఏడుగురు అన్నదమ్ములు ... చాల పెద్దకుటుంబము . నాన్న : శివశక్తి దత్తా , చిన్ననాన్న : విజయేంద్రప్రసాద్ , భార్య : ఉమా పిల్లలు : ఒక కొడుకు -స్కంద మయూర్ , చదువు : 7 వ తరగతి , మొదటి పాట నేపద్యగాయకుడుగా : ' సన్నజాజి పువ్వా ' - యువరత్న ఫిల్మ్ . అభిమాన గాయకుడు : కిషోర్ కుమార్ , ఈయన కి ఇన్స్పిరేషన్ కిషోర్ . కెరీర్ : చదువు మీద ధ్యాస లేక 14 ఏట 200/- రూపాయలు ఇంటిలో దొంగతనము చేసి మైసూర్ స్నేహితులతో ఉద్యోగం కొరకు వెళ్లిపోయారట . తరువాత ఉద్యోగమూ లేదు , ఇంటికి రావడం ఇష్టము లేక సోదరుడు ఎం , ఎం , కీరవాణి దగ్గరకు ' మద్రాసు ...