Posts

Showing posts with the label Ravu Gopalarao - రావు గోపాలరావు

రావు గోపాలరావు , RaoGopalarao

Image
================================================== పరిచయం : రావు గోపాలరావు - తెలుగు సినిమా నటుడు. ఆయన నట జీవితం ముత్యాల ముగ్గుచిత్రంలోని కొంపలు కూల్చే కంట్రాక్టర్ వేషంతో గొప్ప మలుపు తిరిగింది. అప్పట్లో ఆ చిత్రంలో ఆయన డైలాగులుమారుమోగిపోయాయి. ఆడియో క్యాసెట్స్, రికార్డుల అమ్మకాలలో రికార్డులు సృష్టించాయి. తరువాత తెలుగు సినిమావిలనీలోనే కొత్తదనానికి రావుగోపాలరావు కొత్త రూపునిచ్చారు. వీటిలో ఆయన డైలాగ్ మాడ్యులేషన్ వలనే అనేదిప్రత్యేకంగా చెప్పవలసినది. వేటగాడు చిత్రంలో యాస పాత్రతో కూడిన పెద్ద పెద్ద డైలాగ్స్ తో రావుగోపాలరావు జనంహృదయాలల్ను మరోసారి కొల్లగొట్టుకున్నారు. గోపాలరావుగారి అమ్మాయి చిత్రంలో వయసు మళ్ళినా వయసులోవున్నట్లు కనిపించే పాత్రలో, అలాగే మావూళ్ళో మహాశివుడు, స్టేషన్ మాస్టర్, వింత దొంగలు, రావుగోపాలరావు, మనవూరి పాండవులు, ఈనాడు లాంటి చిత్రాలలో ఆయన నట విశ్వరూపం కనిపిస్తుంది. తెలుగుదేశము పార్టీ లో రాజ్యసభ సబ్యుడుగా 03-ఏప్రిల్ -1986 నుండి 02-ఏప్రిల్ -1992 వరకు . ఉన్నారు. 1984-85 సంవత్సరము ఆంధ్రప్రదేశ్ విధాన...