Posts

Showing posts with the label Lakshmi Lahari (-లక్ష్మి లహరి (actress)

లక్ష్మి లహరి (నటి) , Lakshmi Lahari (actress)

Image
పరిచయం : లహరి , అలియాస్ -లక్ష్మి లహరి , అలియాస్ - లక్ష్మి శర్మ(మలయాళం లో ) . పెద్ద హీరోయిన్ అయిపోదామనివిజయవాడ నుండి హైదరాబాద్ వచ్చి, ఈ వి వి సత్యనారాయణ సినిమా " అమ్మో ఒకటో తారీకు " (2000) లో సైడ్actress గా రూ .20,000 . రేమురేసన్ కి ఛాన్స్ దొరికింది . రెండు సం .తరువాత చిరంజీవి సినిమా ఇంద్ర లోసినిమాలో చిరనజీవి మేనకోడలు గా పాత్ర వేసారు . తరువాత ఛాన్స్ లేక కేరళ వెళ్ళిపోయింది . అక్కడ 10 సినిమాలుహీరోయిన్ గా చేసారు (ఛాన్స్ దొరికింది .) మాతృ సిని పరిశ్రమ మీద మక్కువతో మళ్ళీ టాలీవుడ్ కి తిరిగి వచ్చింది . ప్రొఫైల్ : పేరు : లహరి , లక్ష్మి లహరి , లక్ష్మి శర్మ ( మలయాళం లో ), ఊరు : విజయవాడ , ఆంధ్ర ప్రదేశ్ . మతము : Hindu - బ్రాహ్మిన్ , నాన్న : పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం , తెలుగు బ్రాహ్మిన్ . అమ్మ : APSRTC లో ఉద్యోగం . కన్నడ బ్రాహ్మిన్ . నివాసం : హైదరాబాద్ - తల్లి దండ్రులు వాలంటరీ రిటైర్మెంట్ అయి హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు . అభిమాన నటీమణులు : సౌందర్య , లయ . మొదటి సినిమా : అమ్మో ఒకటో తారీకు . నటించిన కొన్ని సినిమాలు : అమ్మో ఒకటో తారీకు , కాలేజీ , ...