Posts

Showing posts with the label Udayabanu -ఉదయబాను

ఉదయబాను , Udayabanu

Image
పరిచయం : ఉదయబాను టి.వి యాంకర్ / నటి . తన మాటల మయజాలము తో అందరిని ఆకట్టుకునే శక్తి , యుక్తి వున్న ఉత్తమయాంకర్ . ప్రొఫైల్ : పేరు : ఉదయభాను , పుట్టిన ఊరు : సుల్తానాబాద్‌-కరీం నగర్ లో , చదువు : MA degree in literature, నాన్న : యస్.కె.పటేల్ - డాక్టర్ ( మంచి రచియిత , ఉదయభాను అనే కలం పేరు తో కవితలు రాసేవారు ) ఉదయభాను కి 5 సం. వయసు లోనే చనిపోయారు ,, అమ్మ : డా.అరుణ -ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ .. తన తల్లి 7 గురు పిల్లలున్న ఒక ముస్లిం ని పెళ్ళిచేసుకుంది , సోదరుడు : ఒక సోదరుడు-లెనిన్‌, పుట్టిన తేది :5th august 1974 భర్త : విజయ్ కుమార్ , పెళ్లి : ఉదయభాను కి 15 సం . వయసు లో కుటుంబ సబ్యులు బలవంతాన ముస్లిం అబ్బాయి-Mohammed Fasiullah Khan in 1999  తో పెల్లిచేసారు ... ఎన్నో కస్టాలు పది విడాకులు తీసుకొని , విజయ్-(remarried vijay kumar in oct 2004)- ని పెల్లిచేసు కుంది . మొదటి సినిమా : ఎర్ర సైన్యం _ఆర్.నారాయణ మూర్తి , మొదటి టి.వి .ప్రోగ్రాం : ' హ్రిదయంజలి ' ప్రోగ్రాం .. ఈ .టి.వి. లో ,  ఎత్తు : 5' 5'' , ఫిల్మోగ్రఫీ : యాంకర్ గా : Dhee , బిగ్ షో, హా...