Posts

Showing posts with the label పుహళేంది

పుహళేంది , Puhalendi

Image
పరిచయం : పుహళేంది, ప్రముఖ దక్షిణ భారత సినీ సంగీత దర్శకుడు. అనేక తమిళ, తెలుగు, కన్నడ మరియు మళయాళ సినిమాలకు సంగీతం సమకూర్చాడు. మళయాళీ అయిన పుహళేంది అసలు పేరు వేలాయుధన్ నాయర్. ఈయన తెలుగులో పసివాడి ప్రాణం, వింత కథ, సంసారం ఒక సంగీతం, జడగంటలు మరియు జేగంటలు వంటి సినిమాలకు సంగీతం సమకూర్చాడు. ఈయన సినిమాలకే కాక భాగవతం టీవీ ధారావాహికకు కూడా సంగీతం సమకూర్చాడు. చాల కాలము కె.వి.మహదేవన్ కి అసిస్టెంట్ గా వుండేవారు . ప్రొఫైల్ : పేరు : పుహళేంది , అసలు పేరు : వేలాయుధన్ నాయర్. మాతృ భాష : మలయాళీ , స్వస్థలం : తిరువనంతపురం (కేరళ), సంగీత దర్శకత్వం చేసిన మొదతి సినిమా: మదలాళి అనే తమళచిత్రం .. మలయాళం లో రిమేక్ , మరణము : 2008-ఫిబ్రవరి 27న తిరువనంతపురంలోని ఒక హోటల్లో గుండెపోటుతో మరణించాడు సంగీతం సమకూర్చిన కొన్ని తెలుగు చిత్రాలు : సహాయ సంగీత దర్శకునిగా శ్రీనాధ కవిసార్వభౌముడు (1993) స్వాతి కిరణం (1992) పెళ్ళి పుస్తకం (1991) సూత్రధారులు (1990) జానకిరాముడు (1988) శృతిలయలు (1987) మంగమ్మగా...