అర్చన గుప్త , Archana Gupta
పరిచయం : ఈమె ముంబై నుండి వచ్చిన మోడల్ / నటి . అర్చనా గుప్త మొదటి గా ఆర్.పి. పట్నాయక్ సంగీత దర్శకుడు సినిమా "అందమైన మనసులో " ( రిలీజ్ద్ :January 2008) తో ప్రారంభ మైనది. తెలుగు , కన్నడ , తమిళ , మళయాలం భాషా సినిమాలలో నటించారు. ప్రొఫైల్ : పేరు : అర్చన గుప్త , పుట్టిన ఊరు : ఆగ్రా (ఉత్తర ప్రదేశ్ ) , నివాసము : ముంబై , పుట్టిన తేదీ : 28-మే-1979, తోబుట్టువులు : ఒక సోదరి - వందనా గుప్త (ఈమె కూడా నటి ), ఎత్తు : 5 అడుగుల 6 అంగులాలు , మొదటి సినిమాలు : తెలుగు : అందమైన మనసులో - 2008 , కన్నడ : సర్కస్ (గనేష్ సరసన)-2009, తమిళ్ : Maasi --2012, మళయాలం : kaandhi - 2013 , నటించిన తెలుగు సినిమాలు : అందమైన మనసులో (2008), దళపతి , Filmography : Year -- Film --------- Role -----Language , 200...