Posts

Showing posts with the label అన్నపూర్ణ(నటి)

అన్నపూర్ణ(నటి) , Annapurna(actress)

Image
పరిచయం : అన్నపూర్ణ ఒక ప్రముఖ తెలుగు సిని నటి . తల్లి , అత్త , అమ్మమ్మ , పిన్ని , మొదలగు పెద్ద తరహ పాత్రలే ఎక్కువ గా వేసారు . 1975 లో మోహన్ బాబు తో దాసరి నారాయణరావు దర్సకత్వము లో " స్వర్గం నరకం " లో హీరోయిన్ గా వేసారు . ఇదే ఈమె మొదటి సినిమా . తమిళం లో కూడా నటించారు - నడోది పట్టుక్కన్రాన్ , వరవు నల్ల ఉరవు , హిందీ లో - వక్త్ క శాహేన్శః , కానూన్ కి హత్కడీ . ఈమె మహాన్ బాబు తో స్వర్గం నరకం ( 1975 ) లో హీరోయిన్ గాను , అసెంబ్లీ రౌడి ( 1991 ) లో తల్లిగాను నటించారు . రెండు సినిమాలు హిట్ అయ్యాయి . ప్రొఫైల్ : ఫిల్మోగ్రఫీ స్వర్గం నరకం ఇన్ 1975 శుభోదయం ఇన్ 1980 మొండిఘటం ఇన్ 1982 మంచుపల్లకి ఇన్ 1982 పెళ్లి చూపులు ఇన్ 1983 ఆల్యశికరం ఇన్ 1983 మగమః రాజు ఇన్ 1983 సంగర్షణ ఇన్ 1983 మనిషికో చరిత్ర ఇన్ 1984 గూండా ఇన్ 1984 దేవాంతకుడు ఇన్ 1984 ఇంటి గుట్టు ఇన్ 1984 రుస్తుం ఇన్ 1984 జాకీ ఇన్ 1985 దేవాలయం ఇన్ 1985 చట్టంతో పోరత్తం ఇన్ 1985 ద...