వేణు (గాయకుడు) , Venu (singer)
పరిచయం : సినిమా లలో పాటలు పాడే అవకాసము రావడమే అదృష్టము , ఆ అదృష్టాన్ని అందుకొని వంద సినిమాలు పూర్తీ చేయడమంటే ఒక్క అదృష్టము లో అయ్యే పని కాదు , డానికి మంచి ప్రతిభ ఉండాలి , అద్ర్స్తము , ప్రతిభ రెండు ఉంటే నే ఈ రంగము లో నెగ్గుకు రాగలరు , చాలా మంది సినిమాల్లో పాటలు పడుతుంటారు అయితే అందరు పాటలు ప్రజాదరణ పొందవు , ఏ కొందరి పాటల ో ప్రెక్షాభి మానాన్ని చూర గొంటాయి . అలా అయితేనే ఈ రంగం లో మనుగడ అనే విషయం అందరికీ తెలిసిందే . సంగీత నేపధ్యం ఉన్నా కుటుంబం లో పుట్టి చిన్నతనము నుండే సంగీతాన్నీ అభ్యసిస్తూ సినిమా గాయకుడిగా మరు ఈ యువతరం ప్రెక్షకులు మెచ్చే ఎన్నో మంచి మెలోడి గీతాలను ఆలపించిన గాయకుచు వేణు . ప్రొఫైల్ : పేరు : వేణు ( గాయముడు ) పూర్తిపేరు : శ్రీ రంగం వేణుగోపాల్ నాన్న : శ్రీరంగం గోవిందాచారి , - అల్ ఇండియా రేడియో లో పని . వేణు చిన్న తనము లోనే నాన్న మరణించారు . అమ్మ : రాఘవకుమారి . స్టేట్ బ్యాంకు ఉద్యోగం . నాట్యము చేసేవారు . అభిమాన సంగీత దర్శకులు : యస్ .రాజేశ్వరరావు , ఇళయరాజా గారు . ...