సత్యనారాయణ వేమూరి(నిర్మాత) , Satyanarayana Vemuri(producer)
పరిచయం : వేమూరి సత్యనారాయణ సిని దర్శకుడు /ప్రొడ్యూసర్ / సిని సమర్పకులు . మొదటిలో ఆంద్ర ఫౌండరీ -హైదరాబాద్ లోస్టోర్ కీపర్ గా పనిచేసారు . ఇద్దరు పిల్లలు కలిగిన తరువాత హైదరాబాద్ లో గ్రౌండ్ వాటర్ డివిజన్ లో బీల్దర్ మేస్త్రే గాడైలీ పే శాలరీ పై పనిసేచారు . 1970 - 73 వరకు స్వాతి పత్రిక లో పనిచేసారు . తరువాత మద్రాస్ జ్యోతి లో 1973 -81వరకు పని చేసారు . జ్యోతి లో మూవీ సంభందించి సమాచారం కోసం కొంతమంది సినిప్రముఖుల తో కలిసే అవకాసంఉండేది . విజయచందర్ ఆరోజు లలో " కరుణామయుడు " సినిమా కోసం ఇతన్ని PRO గా పెట్టి నెలకి 5oo రూపాలుఇచ్చేవారు . ఆ విధంగా సినిమా ఇండస్ట్రీ తో అవినాభావ సంభందం ఏర్పదినండి . బాపు గారి తో " రాజాధిరాజు " సినిమావిజయచందర్ కోసం చేసారు , తరువాత యం ఆర్ ప్రసాద్ (గోదావరి Savings syndicate -రాజమండ్రి) కలిసి మొదటి గా " మంచు పల్లకి " దర్సకత్వం చేసారు . ఫిల్మ్ సక్సెస్ అయ్యింది . కొన్నాళ్ళు జెమిని టివి ప్రాజెక్ట్ కోర్దినేతర్ గా పనిచేసారు , మహర్షి సినిమా కి కధ రాసారు . ప్రొఫైల్ : పుట్టిన ఊరు : ఘంటసాలపాలెం -కృష్ణ జిల్ , తండ్రీ : రైతు (మూడు ఎకరాల పొలము), ...