బలాదిత్య , Baladitya
=============================== పరిచయం (introduction): బాల నటుడు గా చినిరంగ ప్రవేశము చేసి .... సిని హీరో వరకు ఎదిగిన బాలాదిత్య మంచి అందగాడు . జీవిత విశేషాలు (profile): పేరు : బాలాదిత్య .యనమంద్ర , పుట్టిన ఊరు : ఏలూరు , తండ్రి : వై.యస్ .శంకర్ , తల్లి :శ్రీమతి వై.బి.టి.యస్ .కల్యాణి , బాలాదిత్యనటించిన సినిమాలు : 940లో ఒక గ్రామం ' బాలాదిత్య, శ్రీ జంటగా నటిస్తున్న 'వేట' - బాలాదిత్య, స్వాతి ప్రియ హీరో హీరోయిన్లుగా " భద్రాద్రి", " చంటిగాడు" బాలాదిత్య సుహాసిని 'నోట్‌బుక్' -ఈ చిత్రంలో బాలాదిత్య చెంతన హీరోయిన్ పాత్రలో గాయత్రి. "సుందరానికి తొందరెక్కువ " బాలాదిత్య సుహాసిని, ' వందకోట్లు' -బాలాదిత్య, సైరాబాను హీరో హీరోయిన్, ' జాజిమల్లి ' - బలదిత్య, దామిని, ' రూమేట్స్ ' - బలదిత్య, నవనీత్ కౌర్,