Posts

Showing posts with the label సుబ్బరాయ శర్మ

సుబ్బరాయ శర్మ ,Subbaraya Sharma

Image
పరిచయం : నాటక రంగము నుండి సినిమా పరిశ్రమ లోనికి వచ్చిన నటుల లో సుబ్బరాయ శర్మ ఒకరు . ఈయన హాస్య నటుడు . టి.వి సీరియల్స్ లో నటిస్తున్నారు . అనేక నాటకాల లో విభిన్న పత్రాలు వేసారు .సుమారు 250 సినిమాల లో నటించారు . ప్రొఫైల్ : పేరు : సుబ్బరాయశర్మ , ఉప్పలూరు . స్వస్థలము : విజయవాడ . తండ్రీ : ఉప్పలూరు దుర్గ ప్రసాద్ . ఫిల్మ్ జర్నలిస్ట్ . " చిత్రకళ " అనే సిని పత్రిక నడిపేవారు . తల్లి : ఉప్పలూరు శివసుందరి . చదువు : డిగ్రీ . హాబీలు : నాటకాలు వేయడం . ఉద్యోగం : ఎ. పి ఆర్ టి సి . లో టైపిస్ట్ . నుండి accounts suparintendent గా రిటైర్ అయ్యారు . పిల్లలు : ఇద్దరు - ఒక అబ్బాయి , ఒక అమ్మాయి ,-ఇద్దరు అమెరిక లో సెటిల్ అయ్యారు . నటంచిన కొన్ని సినిమాలు : మాయలూడు (రాజేంద్ర ప్రసాద్ , సౌందర్య) పందెం (జగపతిబాబు ,కళ్యాణి ) హై హై నాయకా . బావ బావ పన్నీరు . నరేష్ ,కోట శ్రీనివాస్). విచిత్రప్రేమ . శుభలగ్నం . (జగపతిబాబు ,రోజా). శ్రీవారికి ప్రేమలేఖ (నరేష్ .పూర్ణిమ). యమలీల (అలీ ,ఇంద్రజ). లేడీస్ స్పెషల్ (సురేష్ , వానీవిశ్వనాద్) నంబర్ వన్ (ఘట్టమనేని ...