యమునా , Yamuna
------------------------- Introduction : యమున తెలుగు సినిమా / టి.వి . నటి . దక్షిన భారత భాషా సినిమాలు ... తమిళం , మలయాళం , కన్నడం లో నటించారు .సినీనటి యమున తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటిస్తారు. మౌనపోరాటం చిత్రంతో ఆమె తెలుగు సినీరంగంలోకి ప్రవేశించారు. profile : పేరు : యమునా , ఊరు : బెంగుళూరు , యముననటించిన కొన్ని తెలుగుసినిమాలు(Filmography) : 1990 - ఎర్ర మందారం 1992 - సూరిగాడు 1992 - ఆదర్శం 1993 - బ్రహ్మచారి మొగుడు 2002 - ఓ చినదాన మౌన పోరాటం , మామగారు , పుట్టింటి పట్టుచీర , ========================= Visit my website : Dr.Seshagirirao.com