గీత సింగ్ , Geeta Singh
పరిచయం : శరీరం లావుగా వున్నా ముద్దుగా వున్నా ముఖం తో ఎ పాత్రలో నైనా అలవోకగా ఇమిడిపోయే ఈ అమ్మాయి " జై " చితం తో చలన చిత్ర పరిశ్రమకు పరిచయమయినారు . " కితకితలు " సినిమా లో హీరోయిన్ గా వేసి బాగా నటించారు . సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ గా స్థిరపదలనుకున్నా ఈమె అనుకోకుండా వచ్చిన అవకాసం తో వెండి తెఅమీడకు వచ్చి చేరారు . ప్రొఫైల్ : పేరు : గీత సింగ్ , ఊరు : నిజామాబాద్ , నాన్న : కిషన్ సింగ్ - రైల్వే రిటైర్డ్ ఉద్యోగి , అమ్మ : శాంత , తోబుట్టువు : ఇద్దరు అక్కయ్యలు , చదువు : కంప్యూటర్ డిప్లమో , ఫిల్మోగ్రఫీ : సుమారు ,.. 22 సినిమాలు చేసారు , జై - తేజ గారి ఫిలిం ఎవడి గోల వాడేదే , అల్లరి పిడుగు , ఒక ఉరిలో , 2009 లో : మొగుడు కావాలి , ఆకాశ రామన్న , మొండి మొగుళ్ళు .. పెంకి పెల్లాల్లు , పిల్ల దొరికేతే పెళ్లి , మల్లి మల్లి , మూలము : చిత్ర జ్యోతి .