రసూల్ ఎల్లూర్ , Rasool Ellore
పరిచయం : రసూల్ ఎల్లూర్ మంచి సినిమతోగ్రఫార్ / దర్శకుడు / రైటర్ . యస్ , గోపాల్ రెడ్డి బావమరది . గాయం , గులాబీ చిత్రం , సినిమాల సినిమాటోగ్రఫి లో మంచి పేరు వచ్చింది . మొదట దర్సకత్వం చేసిన సినిమా - ఒకరికి ఒకరు , రెండవ సినిమా (దర్సకత్వం) -భగీరధ . , ప్రొఫైల్ : పేరు : రసూల్ ఎల్లూర్ . పుట్టిన తేది : 26 - జనవరి 1968 . పుట్టిన ఊరు : రాజమండ్రి . ఫిల్మోగ్రఫీ - తెలుగు ఇయర్ -- టైటిల్ --రోల్ -- నోట్స్ 2008 సంగమం -డైరెక్టర్ ఫైల్మింగ్ 2008 జల్సా -సినేమతోగ్రఫేర్ 2005 భగీరధ -డైరెక్టర్,రైటర్ 2003 ఒకరికి ఒకరు- డైరెక్టర్ దెబుత్ ఫిల్మ్ అస్ డైరెక్టర్ 2001 నువ్వు నేను - సినేమతోగ్రఫేర్ 2001 ఫ్యామిలీ సర్కస్- సినేమతోగ్రఫేర్ 2000 చిత్రం - సినేమతోగ్రఫేర్ 1996 గులాబీ- సినేమతోగ్రఫేర్ 1995 మనీ మనీ- సినేమతోగ్రఫేర్ 1993 గాయం -సినేమతోగ్రఫేర్ 1989 శివ -సినేమతోగ్రఫేర్ అండ్ ఎలేక్ట్రికాల్ డిపార్టుమెంటు హిందీ ఇయర్ -టైటిల్- రోల్ -- నోట్స్ 2002 ...