ఎం ఎస్ నారాయణ , M S Narayana
పరిచయం : ఎం. ఎస్. నారాయణ గారు ఒక ప్రముఖ తెలుగు హాస్య నటులు. వీరు నటంచడం తో పాటు రెండు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. వీరు తాగుబోతు పాత్రల లో నూతన ఒరవడిని సృష్టించారు. రైటర్ గా అడుగుపెట్టి కామెడీ యాక్టరైన ఎమ్మెస్ నారాయణకు జ్యోతిలక్ష్మి నచ్చుతుందట. 'వరి అన్నం' మాత్రమే తినే ఎమ్మెస్ ఇష్టాయిష్టాలు..... ప్రొఫైల్ : అసలు పేరు------- మైలవరపు సూర్యనారాయణ, ముద్దు పేరు-------సూరిగాడు, పుట్టిన తేదీ-------- 16-4-1951, మరణము : 23 జనవరి 2015, పుట్టిన ఊరు ; నిడమర్రు , ఎత్తు ------------చిరంజీవి గారి కంటే తక్కువ, చదువు ---------- ఎం.ఎ , భార్య్ : ఎం.వి. కళాప్రపూర్ణ , పిల్లలు : శశి కిరణ్ , విక్రమ్, తండ్రి పేరు : మైలవరపు బాపిరాజు , తొలి చిత్రం--------- ఎం.ధర్మరాజు M.A, ప్లస్ పాయింట్------- కామెడీ, మైనస్ పాయింట్ ----- నిజజీవితంలో కామెడీ, మీలో మీకు నచ్చేది---- మంచితనం, ఇతరులలో నచ్చేది----- చెడ్డతనం లేకపోవడం, చిన్ననాటి అనుభూతులు--- పొ...