Posts

Showing posts with the label Sonia Agarwal-సోనియా అగర్వాల్

సోనియా అగర్వాల్ -Sonia Agarwal

Image
  పరిచయం: 7 /G బృందావన్ కాలనీ .. Telugu సినిమా లో నటిచిన సోనియా అగర్వాల్ దర్శకుడు శ్రీ రాఘవ ను ప్రేమించిపెళ్లిచేసుకొని .. సినిమా నటనకు దూరమైనది . భర్త తనను సినిమాలకు దూరము చేయడం నచ్చక పోవడం లో మూడుసంవత్సరాలు కాపురం చేసిన తరువాత విడాకులు కోసం కోర్టు ను ఆశ్రయించినారు . ప్రొఫైల్ : పేరు : సోనియా అగర్వాల్ , పుట్టిన తేది : 28 మార్చ్ 1982 , పుట్టిన ఊరు : చండీఘర్ - పంజాబ్ రాష్ట్రం , కుటుంబ సభ్యులు : తండ్రి : - తల్లి : - తల్లిదండ్రులకు ఒక్క కూతురే , ఈమెకు ఒక తమ్ముడు ఉన్నాడు . భర్త : సెల్వరాఘవన్ తమిళ సినీ దర్శకుడు - 15 డిసెంబర్ 2006 న పెళ్లి జరిగినది . కెరీర్ : తను ప్లుస్ 2 చదువు తన్నపుడు .. జీ టీవీ లో సేరియాల్ లో నటించే అవకాసం వచ్చినది ... తరువాత కన్నడ ఫిలిం " చందు " లో సుదీప్ సరసన మొదటిగా సినిమా పరిశ్రమ లో నటించారు . మోడలింగ్ ముంబైలో చేస్తున్నపుడు ఒక సినిమా ఏజెన్సీ ద్వారా తన ఫోటో లు చూసిన సెల్వరాఘవన్ (తమిళ్ దర్శకుడు) " కాదల్ కొండేన్ (2003)" లో సినిమా అవకాసం ఇచ్చారు . తరువాత "Telugu లో 7/G బృందావన్ కోలని " లో నటించారు . ఫిల్మోగ్రఫీ : సాధ...