లీలారాణి , Leelarani

************************************************************************************ పరిచయం :
  • లీల రాణి , విజయనగర ప్రాంతాని కి చెందిన డ్రామా కాంట్రాక్టర్ , బాపునాయుడు కూతురు , సిని పరిశ్రమ లో చేరిన కొద్దిరోజులకే కట్టి పోట్లు కు గురై మరణించినది.
ప్రొఫైల్ :
  • పేరు : లీలా రాణి ,
  • సొంత ఊరు : విజయనగరం ,
  • నివాసం : టి. నగర్ -- చెన్నై,
  • తండ్రీ : బాపు నాయుడు - డ్రామా కాంట్రాక్టర్ ,
నటించిన కొన్ని సినిమాలు :
  • గీత (ఫిల్మ్) , -- ప్రసాద్ బాబు సరసన హీరోయిన్ గా నటిచినది.
  • జీవనతరంగాలు -- పద్మనాభం సరసన ప్రార్ధన భూమిక పోషించింది .
  • బడి పంతులు .-కమేడియన్ రాజబబుతో జోడి గా .

Popular posts from this blog

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala