Posts

Showing posts with the label Anoop Rubens-అనూప్ రూబెన్స్ (సంగీత దర్సకుడు)

Anoop Rubens-అనూప్ రూబెన్స్ (సంగీత దర్సకుడు)

Image
పరిచయం (Introduction) : అనూప్ రూబెన్స్ తెలుగు సినిమా సంగీగ దర్శకుడు . చిత్రం సినిమా ద్వారా కీబోర్డ్ ప్లేయర్ గా పరిచయమయ్యారు . జీవిత విశేషాలు (profile) : పేరు : అనూప్ రూబెన్స్ , ముద్దుపేరు : చంటి , పెరిగిన ఊరు : హైదరాబాద్ , చదువు : ఎం.కాం , అభిమాన సంగీతదర్శకులు : రహమాన్‌, ఇళయరాజా , హారిస్ జైరాజ్ , నచ్చే సంగీతము : రోజాలోని " నా చెలి రోజావే... " నచ్చే చిత్రము : బెన్‌హర్ , నచ్చే ప్రదేశాలు : గోవా , సింగపూర్ , ఇష్టమైన ఆహారము : చేపల కూర , మజ్జిక , నచ్చే దుస్తులు : జీన్స్ , టీషర్ట్ , అభిమాన తారలు : రజనీకాంత్ , ఐశ్వర్యరాయ్ , లక్ష్యం : ఏళ్ళ తరబడి గుర్తుండిపోయే పాటలను కంపోజ్ చేయడం , సినిమాలు (filmography ): హోళి (2002)సింగర్ గా , తపన (2004)-సింగర్ గా , ధైర్యం (2005)సంగీతం , గౌతం s s c (2005)-సింగర్ , వీధి (2006)-సంగీతం -సింగర్ , బాస్ (2006)- సంగీతం , వేడుక (2007)-సంగీతం , ద్రోణ (2009)-సంగీతం , నా స్టైలే వేరు (2009)- సంగీతం , సీతారాముల కళ్యాణము (2010)-సంగీతము , అందరి బందువయా (2011)- సంగీగం , నేను నా రాక్షసి (2011) -సంగీతం , కోడిపుంజు (2011)- సంగీతం , చుక్కలాంటి అమ్మాయి చక్కనైన ...